BREAKING
లిబియా జలాల్లో రష్యా నౌకలపై దాడి ఆత్మరక్షణ చర్యే జిల్లా అండర్‌–19 బాలబాలికల క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు.. ఈ నెల 26న అనంతపురం ఆర్డీటీ మైదానంలో ఎంపికలు.. ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం గ్రామ అభివృద్ధే లక్ష్యం..అవకాశం ఇవ్వండి! అమెరికాలోని వాషింగ్టన్‌లో మూడు బర్డ్ ఫ్లూ కేసులు, ఒక మరణం ఎమ్మెల్యే జూలకంటి నమ్మకానికి నీరాజనం. మురుగునీరుతో ఇబ్బంది పడుతున్నాం రాయికల్ అయ్యప్ప ఆలయం లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు 6, 7 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ముమ్మర ప్రచారం 2010 నుంచి యూరోపియన్ యూనియన్ చట్టాలు రెట్టింపు కంటే ఎక్కువ కలగోడులో కాలవ వసంతమ్మకు మద్దతుగా భారీ ర్యాలీ గుమ్మగట్ట మేజర్ న్యూస్: కలగోడు!! ప్రైవేట్ రంగం జోరుతో పదేళ్లలోపే 40 నుంచి 45 బిలియన్ డాలర్లకు భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వెంగళమ్మ చెరువు పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవం ప్రాధాన్య కెరీర్ మార్గంగా తీర్చిదిద్దడంపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి మంచం గుర్తుకు ఓటేయండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా!** నగర పాలక సంస్థలోని విభాగాలను సందర్శించిన నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి

బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు..

Select Suryaa Now
బాలయోగి విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు..

   అమలాపురం మేజర్ న్యూస్  లోక్ సభ స్పీకర్  స్వర్గీయ  జిఎంసి బాలయోగి  జన్మదినం సందర్భంగా బోడసకుర్రు పంచాయతీ పరిధిలో గల  రజక పేటలో ఆయన విగ్రహానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు అరవ చంటి, మండల తెలుగు యువత అధ్యక్షులు ముత్యాల బాబి, అడపా వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు రోళ్ల శ్రీను, రొక్కాల నాగేశ్వరరావు, ముత్యాల దుర్గారావు,  అయిల నాగేశ్వరరావు, బస్వాని వెంకటేశ్వరరావు, దొమ్మేటి బావన్న, దొమ్మేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు