BREAKING
హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం

ఈనెల 4న జూనియర్ ఖో-ఖో జట్ల ఎంపికలు

Select Suryaa Now
ఈనెల 4న జూనియర్ ఖో-ఖో జట్ల ఎంపికలు

రంగారెడ్డి ఖో-ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట జయప్రకాశ్

శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 01):ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జూనియర్ ఖో-ఖో బాలబాలికల జట్ల ఎంపికలను ఈనెల 4న నిర్వహించనున్నట్లు గురువారం  తోట జయప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే 45వ రాష్ట్రస్థాయి జూనియర్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌ 2026-27 పోటీల కోసం జిల్లా జట్లను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.జనవరి 1, 2009 తర్వాత జన్మించి, డిసెంబర్ 31, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తికాని క్రీడాకారులు ఎంపికలకు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్న బాలబాలికలు ఈనెల 4న ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు. ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు. వివరాలకు మంజుల (9848288170), లావణ్య (9550138106)ను సంప్రదించాలని కోరారు.

 

రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.