BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

రైలు కిందపడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శంకరపల్లి రైల్వే స్టేషన్లో  చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ గుర్తు తెలియని వ్యక్తి గురువారం సాయంత్రం శంకర్పల్లి నుండి తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో, శంకర్పల్లి నుండి తాండూరుకు వెళ్లడానికి  ట్రైన్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి రైలు కింద పడ్డాడు. పూర్తిగా రైలు కింద పడడంతో వ్యక్తికి ఓ కాలు, చెయ్యి పోయి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే తీవ్ర గాయాలైన వ్యక్తిని 108  అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఇంకా వ్యక్తి గురించి ఎలాంటి వివరాలు తెలియలేవని, అతని దగ్గర ఉన్న బస్సు టికెట్ ద్వారా వ్యక్తి తాండూరు సమీప గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు.
- మాడిశెట్టి రాజశేఖర్ : మేజర్ న్యూస్, శంకర్ పల్లి.