BREAKING
గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : పద్మారావు గౌడ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సమర సన్నద్ధం ఎస్.భూర్జవలస హెచ్ఎం కెవి సత్తిబాబుకు స్వచ్ఛత అవార్డు ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం (పి పి ఎల్)జిల్లా అధ్యక్షుడిగా ఉప్పలయ్య* విజయ కాలనీ అంగన్వాడీ కేంద్రానికి స్వచ్ఛ్ ఆంధ్ర అవార్డు చుండూరి నీ స్థాయేంటే....? జాతిపిత గాంధీజీ జయంతి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలు వైద్యాలయాలలో చేయరా ? కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక రామచంద్రపురం సబ్ జైలు తనిఖీ స్వచ్ఛ ఆంధ్రలో కమలాపురం ఆసుపత్రికి ప్రథమ స్థానం డాక్టర్ ఆమంచి శిరీషకు - కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులు కు ఎంతో ఉపయోగకరం శిథిలావస్థకు చేరిన సిసి రోడ్లు స్థానిక ఎన్నికల్లో నూరుశాతం కూటమి గెలవాలి

స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత

Select Suryaa Now
స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత

బెజ్జంకి,:స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సర్పంచ్ ముక్కిస కవిత పిలుపునిచ్చారు.మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో 'స్వచ్ఛతా హీ సేవా-2026లో భాగంగా గురువారం పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా పలు వార్డుల్లో సర్పంచ్ కవిత,పాలకవర్గ సభ్యులు చీపురు పట్టి శుభ్రం చేశారు.ఎండిపోయిన పిచ్చి మొక్కలు,చెత్తను తొలగించారు.తడి,పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ కుఅందించాలన్నారు.పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణకు అందరి సహకారం అవసరమని సర్పంచ్ కవిత పేర్కొన్నారు.ఉప సర్పంచ్ గంగాధర హరీష్,కార్యదర్శి కిషన్,వార్డు సభ్యులు పాకాల శ్రీనివాస్ రెడ్డి,లింగాల అర్జున్,వనపర్తి పద్మ,బోనగిరి మంజుల,మహేష్,కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,పారిశుధ్య సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.