BREAKING
అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు! వేదిక్ లో డిప్యూటేషన్ దుమారం...! -ఎస్వీ వేదిక్ వర్సిటీలో శృతి మించిన రాజకీయ జోక్యం -గత రెండేళ్లగా స్థంభించిన పాలన...గ్రూపు రాజకీయాలు హల్చల్ -టీటీడీ అధికారులు జర దృషి సారించండి సారూ....అంటున్న పండితులు, ఉద్యోగులు -ఆ డిప్యూటేషన్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ వాయిదా పడిన ధనుష్, మమ్ముట్టి క్రేజీ ప్రాజెక్ట్ ఓమ్ మూవీ.. కొత్త విడుదల తేదీ ప్రకటన! కాంటార చాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి అరుదైన ఆడిషన్ క్లిప్ విడుదల.. అంచనాలు తారాస్థాయికి! రాష్ట్ర వీఆర్వో సంఘం ఉపాధ్యక్షుడిగా భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్ బాలీవుడ్ నటి నుష్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.. బాలి ట్రిప్‌లో భారీ ప్రమాదం! SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం - మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ వికారాబాద్ జిల్లాలో తూతూమంత్రంగా గాంధీ జయంతి నిబంధనలు.. గోదంగూడ రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడిలో వెలుగుచూసిన మాంసం లచ్చిగూడెం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు అరెస్టు, 4 బైక్‌లు స్వాధీనం స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు

నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం… ఎమ్మెల్యే బొలిశెట్టి

Select Suryaa Now
నడకతోనే సంపూర్ణ ఆరోగ్యం…   ఎమ్మెల్యే బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; ప్రతి ఒక్కరూ నడకతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలరని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ 22వ వార్సీకోత్సవ సందర్బంగా స్థానిక శశి కాలేజ్ వద్ద వాకర్స్ అసోసియేషన్ భవనం నందు అధ్యక్షులు తిరుమల సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మొదట గా గాంధీ మహాత్ముని విగ్రహానికి పూల మాల వేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యానికి నడక మంచి ఔషాదం అని, ప్రతి ఒక్కరు యోగ, నడక, వంటివి రెగ్యులర్ గా చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని తెలియచేశారు.  ప్లాస్టిక్ కి అందరూ దూరం గా ఉండాలని, పరిసరాల శుభ్రం గా ఉండాలి అని తెలియ చేశారు. 21వ వారికోత్సవం సందర్బంగా ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నడక, షార్ట్ ఫుట్, స్లో సైక్లింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా వాకర్ సంఘ అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వడుపు గోపాల్ జిల్లా గవర్నర్, ఆత్మీయ అతిథిగా వ్యవస్థాపకులు కూచిపూడి వెంకట కృష్ణారావు హాజరయ్యారు. అధ్యక్షులు తిరుమల సూరిబాబు లకు కార్యదర్శి పత్తి శ్రీనివాస్, కోశాధికారి మల్లారెడ్డి కృష్ణారావు వాకర్స్ సభ్యు లు మాకా శ్రీనివాస్ ప్రభ శ్రీనివాస్ కడియాల పరుశురాం కూచిపూడి అనిల్ కుమార్ బడుగు చంద్రశేఖర్ కంచర్ల లక్ష్మీ నరసింహo, దూలం నాగరాజు తదితరులు ఉన్నారు

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం