BREAKING
గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు! గాంధీ ఆదర్శాలను నిత్యజీవితంలో అలవర్చుకోవాలి : అధ్యక్ష కార్యదర్శులు దివాకర్ రెడ్డి, పనబాక లక్ష్మి

సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

Select Suryaa Now
సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

స్వచ్ఛభారత్ దివస్, జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్వి వేదిక్ యూనివర్సిటీ వీసీ ప్రొ.రాణీ సదాశివమూర్తి ముఖ్య అతిథిగా హాజరై, వీసీ ప్రొ.జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తితో కలిసి మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రొ. సదాశివమూర్తి మాట్లాడుతూ స్వచ్ఛతను జీవిత కర్తవ్యంగా భావించాలని, హృదయం నుంచి స్వచ్ఛతా భావన రావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని, గాంధీ, శాస్త్రిల త్యాగాలు ఆదర్శమని అన్నారు.వీసీ ప్రొ.జి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను నోడల్ ఆఫీసర్ డా.కనపాల కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించామని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను నిత్యకర్మగా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ ప్రొ. రజనీకాంత్ శుక్ల, ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొ. రాధాగోవింద త్రిపాఠి, ప్రొక్టర్ ప్రొ. సతీష్ కె.ఎస్., డా.కృష్ణ కుమార్ భార్గవ్, ప్రొ.జె.బి.చక్రవర్తి, వి. సేతురాం, తపన్ కుమార్ గడై, డా.కె. లీనాచంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.