BREAKING
అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం సిగ్మా మూవీ రివ్యూ.. జేసన్ సంజయ్ దర్శకత్వ ప్రతిభ, సందీప్ కిషన్ నటన మెప్పించాయా? బాక్సాఫీస్ వద్ద తగ్గిన నాని ది ప్యారడైజ్ జోరు.. గాంధీ జయంతి సెలవు దినాన కూడా కలెక్షన్లలో పతనం! వాయిదా పడిన ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ ఉడ్తా తిర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఘనస్వాగతం పలికిన తులసి రామకృష్ణ కొడుకు సినిమా పోస్టర్‌ను గర్వంగా ప్రదర్శించిన తమిళనాడు సీఎం విజయ్.. మధురాంతకం రోడ్‌షోలో అరుదైన దృశ్యం! ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం కార్గిల్ నిజమైన హీరోలను కలిసిన సిద్ధార్థ్, అభయ్ వర్మ.. గోల్డెన్ యారోస్ వేడుకల్లో భావోద్వేగ క్షణాలు!

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

Select Suryaa Now
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

*సమస్యల పరిష్కారానికి జర్నలిస్టుల నిరసన*

*గాంధీ గ్రహానికి  వినతి పత్రం అందజేత*

పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్...
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు సంక్షేమ పథకాలు  పరిష్కారానికి జర్నలిస్టులు ఐక్యమై సాధించే దిశగా శాంతియుత ఉద్యమానికి  టీయూడబ్ల్యూజే (ఐజేయు) పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పెనుబల్లి మండల  జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇతర సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల జర్నలిస్టులు జిల్లా యూనియన్ నాయకులు పులిచెర్ల నాగ ప్రసాద్, నల్లమల్ల ప్రతాప్, వేముల రవికుమార్, వంగ సత్యనారాయణ, షేక్ బాజీ, పొదిలి భాస్కర్, తెల్ల గొర్ల జనార్ధన్, రామిశెట్టి రమేష్, షేక్ మీరా, షేక్ సలీం, కిరణ్ కుమార్ ఆరిక, జోనె బోయిన శ్రీనివాసరావు, వంగ షణ్ముఖ, చెన్నుకృష్ణ, గోపిశెట్టి నరసింహారావు, మల్లెల రాజా, వీరబోయిన ప్రకాష్, మందడపు అశోక్ కుమార్, కొలికపోగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.