BREAKING
అట్టహాసంగా మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా జన్మదిన వేడుకలు ప్రియదర్శి నటన చూసి కంటతడి పెట్టుకున్న మహిళా అభిమాని.. ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలు! సంస్కృత వర్సిటీలో స్వచ్ఛ దివస్ -ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు హైస్కూల్‌లో ఫెయిల్ అయ్యాను, కానీ దర్శకత్వమే నా అసలైన లక్ష్యం.. అక్షర హాసన్ సంచలన వ్యాఖ్యలు! వేదిక్ లో డిప్యూటేషన్ దుమారం...! -ఎస్వీ వేదిక్ వర్సిటీలో శృతి మించిన రాజకీయ జోక్యం -గత రెండేళ్లగా స్థంభించిన పాలన...గ్రూపు రాజకీయాలు హల్చల్ -టీటీడీ అధికారులు జర దృషి సారించండి సారూ....అంటున్న పండితులు, ఉద్యోగులు -ఆ డిప్యూటేషన్ పై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ వాయిదా పడిన ధనుష్, మమ్ముట్టి క్రేజీ ప్రాజెక్ట్ ఓమ్ మూవీ.. కొత్త విడుదల తేదీ ప్రకటన! కాంటార చాప్టర్ 1 కోసం రిషబ్ శెట్టి అరుదైన ఆడిషన్ క్లిప్ విడుదల.. అంచనాలు తారాస్థాయికి! రాష్ట్ర వీఆర్వో సంఘం ఉపాధ్యక్షుడిగా భరణికం వీఆర్వో బొమ్మిరెడ్డిపల్లి శ్రీనివాసరావు ఘన విజయం తెలంగాణలో ప్రజా భద్రతకు డేటా ఆధారిత పోలీసింగ్‌ మరింత బలోపేతం చేయాలి: డా శివ ప్రసాద్ బాలీవుడ్ నటి నుష్రత్ భరూచాకు తీవ్ర గాయాలు.. బాలి ట్రిప్‌లో భారీ ప్రమాదం! SHG బ్యాంక్ లింకేజీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం - మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్‌ వికారాబాద్ జిల్లాలో తూతూమంత్రంగా గాంధీ జయంతి నిబంధనలు.. గోదంగూడ రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడిలో వెలుగుచూసిన మాంసం లచ్చిగూడెం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు అరెస్టు, 4 బైక్‌లు స్వాధీనం స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో విజయనగరం జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు గాంధీజీకి విఘ్నేశ్వర, అధికారులు నివాళులు

కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
కంచనపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


అధ్యక్షులుగా భాష బోయిన చంద్రయ్య 
అడ్డగూడూర్ అక్టోబర్ 02, మేజర్ న్యూస్
అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి  ఆధ్వర్యంలో కంచనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన గ్రామ శాఖ కమిటీగా
గ్రామ శాఖ అధ్యక్షుడిగా భాషబోయిన చంద్రయ్య,
ఉపాధ్యక్షుడిగా లొడంగి సత్తయ్య,
ప్రధాన కార్యదర్శిగా నూకల సోమేష్,
కార్యదర్శిగా చెడే శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంచనపల్లి గ్రామ సర్పంచ్ చెడే అంబేద్కర్ , మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుకునూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.