BREAKING
పోగొట్టుకున్న పర్సు ను 24 గంటల లోపే బాధితుడికి అప్పగించిన రామకృష్ణాపూర్ పోలీసులు. స్వచ్ఛతలో భాగస్వాములుకండి.. -సర్పంచ్ కవిత నర్సింగ్ విద్యార్థిని ఆత్మ హత్య.. ప్రతి నెల మొదటి రోజే అవ్వాతాతల ఇంటి వద్దకు పింఛన్ విజయలక్ష్మీ గునుకుల-జనసేన జిల్లాలో భూ భారతి రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి వాకృత్వ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుడిగాలి సుధీర్ గోట్ మూవీ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ని కలిసిన పాండురంగ రిజర్వాయర్ ముంపు బాధితులు వృద్ధాప్యాన్ని గౌరవిద్దాంపై అవగాహన పేదల జీవితాల్లో ఆనందం నింపుతున్నకూటమి ప్రభుత్వ లక్ష్యం నిజాంపేటలో ఉచిత మెగా వైద్య శిబిరం రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై కేబినెట్‌ సుదీర్ఘ చర్చ.. అఖిలపక్ష సమావేశానికి సీఎం రేవంత్ ఆదేశం మానవతా స్ఫూర్తితో రక్తదానం రాష్ట్ర స్థాయి కుంగ్- ఫూ కరాటే లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీయులు అల్లు రామలింగయ్య జయంతి వేళ.. సరికొత్త క్రియేటివ్ ఆఫీస్ ఐకాన్జా ప్రారంభించిన అల్లు అర్జున్

ఎం.ఎం.హళ్లిలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన

Select Suryaa Now
ఎం.ఎం.హళ్లిలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన

అనంతపురం బ్యూరో: కూడేరు మండలం ఎం.ఎం.హళ్లి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించనున్న ‘పేదల సేవలో పెన్షన్లు పంపిణీ’ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. అనంతరం ఎం.ఎం.హళ్లి బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో పెన్షన్ల పంపిణీతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుండటంతో స్థానికులు కార్యక్రమంపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.