కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ
మునెప్పను పరామర్శించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక
కుర్ని దైవాచార సంఘం గోనెగండ్ల మండల అధ్యక్షులు, మాజీ ఉపాధ్యాయులు మునెప్పను వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. మీరు ఎలాంటి అధైర్యం చెందవద్దని మీ పండగ మేము ఉంటామని హామీ ఇచ్చారు