BREAKING
అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ ధాన్య నిల్వల్లో రసాయన మందులకు ప్రత్యామ్నాయం ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు.. యూఈ వాణిజ్య కమిషనర్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాజీ లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఆశయ సాధనకు పునరంకితం అవుదాం..: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. జనసేనలోకి చేరిన వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో భారీగా పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు బాలయోగితో అనుబంధం... మరచిపోలేని జ్ఞాపకాలు..: ఎమ్మెల్సీ కుడుపూడి... గంజలి బడే సాబ్ దర్గాలో సోమనాథ్ అన్నదానం ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ

పుంగనూరులో రైతు బజార్ ప్రారంభించిన మధుసూదన్ నాయుడు!

Select Suryaa Now
పుంగనూరులో రైతు బజార్ ప్రారంభించిన మధుసూదన్ నాయుడు!

పుంగనూరు :

 

పట్టణంలోని ఏఎంసీ మార్కెట్ ఆవరణంలో నూతనంగా నిర్మాణం చేసిన రైతు బజార్ ను నియోజకవర్గ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ఈ రైతు బజార్ వల్ల దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులు తమ పంటలను విక్రయించుకునే అవకాశం కలగనున్నది అని , కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు రాయల్, సమీపతి యాదవ్ , సుబ్రహ్మణ్యం రాజు , సోమల సురేష్, శ్రీనివాసులు , ఇబ్రహీం, ఆసురి బాలాజీ, కవిత ,ఖలీల్ భాయ్, చిన్న రాయల్, ధోబి కాలనీ రమేష, వడ్డెర సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, విరూపాక్షి, చైతన్య రాయల్, జనార్ధన్ రాయల్ హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు