BREAKING
స్వచ్ఛతలో కోనసీమకు 67 స్వచ్ఛాంధ్ర అవార్డులు..ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి,... మహిక ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభం.. కారెం శివాజీని పరామర్శించిన మందకృష్ణ మాదిగ.... నేటి పంచాంగం — 3 అక్టోబర్ 2026, శనివారం నేటి రాశి ఫలాలు: 3 అక్టోబర్ 2026, శనివారం.. ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చ గ్రామ సభలో నిధుల లేక్కెంటీ..? అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలి గాంధీ జయంతి రోజున ముంబైలో సీజేపీ నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో రోడ్లపైకి జనం, పోలీసుల అనుమతి నిరాకరణ మధ్య ఉద్రిక్తత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు: రాజమహేంద్రవరంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సవాల్, 100 సీట్ల హామీపై నిలదీత చీనాబ్ - అంజీ బ్రిడ్జిలపై తొలిసారి గంటకు 100 కి.మీ. వేగంతో వందే భారత్ రోజూ కాఫీ తాగుతున్నారా... లివర్‌పై దాని ప్రభావం ఇదే! పండ్లు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తినడంపై నిపుణుల సలహాలు! విద్యార్థుల కల నెరవేరింది... బిసి హాస్టల్ మెస్ చార్జీల పెంచిన ప్రభుత్వం -కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు -తిరుపతిలో సీఎం డిప్యూటీ సీఎం, మంత్రుల చిత్రపటాలకు పలాభిషేకం

బాలయోగితో అనుబంధం... మరచిపోలేని జ్ఞాపకాలు..: ఎమ్మెల్సీ కుడుపూడి...

Select Suryaa Now
బాలయోగితో అనుబంధం... మరచిపోలేని జ్ఞాపకాలు..: ఎమ్మెల్సీ కుడుపూడి...

అమలాపురం మేజర్ న్యూస్ దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి 75వ జయంతి వేడుకలు అమలాపురం బాలయోగి ఘాట్‌లో గురువారం ఘనంగా జరిగాయి. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు పాల్గొని నివాళులర్పించారు

బాలయోగి, తాను ఒకేవిశ్వవిద్యాలయంలోచదువుకున్నామని, విద్యార్థి దశ నుంచే ఆత్మీయ అనుబంధం ఉందని ఎమ్మెల్సీ కుడుపూడి తెలిపారు.సాధారణ కుటుంబం నుంచి లోక్‌సభ స్పీకర్‌గా ఎదిగి రాష్ట్రానికి కీర్తి తెచ్చారని కొనియాడారు. ఆయన సౌమ్యత, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు.