స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేగ జాబ్ మేళా
ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు గవర్నమెంట్ జూనియర్ కళాశాల, పిడుగురాళ్ల సంయుక్తంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు.
పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఇ. తమ్మాజి రావు, గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మన్నెం వెంకట నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం...
ఈ నెల 25-11-2026 బుధవారం గవర్నమెంట్ జూనియర్ కళాశాల, రసూల్ పేట ఎదురు, పిడుగురాళ్లలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గురజాల నియోజకవర్గ పరిసర ప్రాంత యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాల్గొనే కంపెనీలు సుమారు 10 ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో ఫార్మసీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర కంపెనీలు.
జీతం విద్యార్హతను బట్టి నెలకు రూ. 14,000 నుండి రూ. 35,000 వరకు.
అర్హతSSC, ఇంటర్, ITI, డిగ్రీ, http://B.Tech, డిప్లొమా, ఫార్మసీ, PG వరకు చదివిన 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువతీ యువకులు.
తీసుకురావలసినవి బయోడేటా / రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్ పోర్ట్ ఫోటో.
తేదీ: 25-11-2026 బుధవారం
సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు
స్థలం: గవర్నమెంట్ జూనియర్ కళాశాల, రసూల్ పేట, పిడుగురాళ్ల
సంప్రదించవలసిన నంబర్లుపి. శ్రీకాంత్ - 9492158153, రమ్య - 7702921219
ఔత్సాహికులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు జాబ్ డ్రైవ్ జరిగే ప్రదేశంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల