BREAKING
గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు! త్రిపురాంతకం సీఐగా బాధ్యతలు స్వీకరించిన మాతంగి శ్రీనివాసరావు రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'రణబాలి' నుంచి రెండో సింగిల్ వచ్చేసింది.. మ్యూజికల్ ట్రీట్‌తో అదరగొడుతున్న మేకర్స్! పేదలకు కొండంత అండ సీఎం సహాయనిది. 47,85,484 ప్రొఫైల్ చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ప్రతి గ్రామంలోనూ టీడీపీ జెండాను ఎగరవేయాలి.. టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు న్యాయ పరిశోధనలో అత్యున్నత శిఖరం! ప్రొఫెసర్ డాక్టర్ గంట సత్యనారాయణ ఢిల్లీ పోలీసులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు బీసీల ఐక్యత విజయానికి సోపానం. దేవరయాంజాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి సీతక్క జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్. బీసీలు రాజకీయంగా ఎదగవద్దా..? స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నాగమల్లేశ్వరరావు. నానా పటేకర్ మృతిపై వీడిన రహస్యం.. గుండెపోటు వల్లే మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి!

సిపిఐ పామూరు మండల సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం

Select Suryaa Now
సిపిఐ పామూరు మండల సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం

 

 సిపిఐ పామూరు మండల సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం లో  భాగంగా ఆదివారం పట్టణంలోని dv పాలెం లో   ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి  అడిగి తెలుసుకోవడం జరిగింది... ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి పాలపర్తి మస్తాన్ రావు మాట్లాడుతూ ఇళ్ళ ముందు రోడ్డు లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని కనీసం మట్టి రోడ్డైనా వేయాలని  అలాగే దోమల బెడద ఎక్కువగా ఉందని, మురికి కాలువలు లేక ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిఉండటంవల్ల దుర్వాసనతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కావున పంచాయతీ వారు వెంటనే స్పందించి బ్లీచింగ్ చల్లించి  దోమల మందు పిచికారి చేయాలని కోరారు   ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సహాయ కార్యదర్శి వజ్రాల సుబ్బారావు, కిసాన్ సింగ్,దేవకుమార్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు…