సిఐ ని కలిసిన మండల టిడిపి అధ్యక్షులు.
సూర్య న్యూస్ దర్శి.
నూతన సిఐగా బాధ్యతలు చేపట్టినటువంటి యన్ .నాగమల్లేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా దర్శి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు కలిశారు.
ఈ సందర్భంగా సిఐ తో పలు విషయాలు చర్చించడం జరిగిందని వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం సిఐని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.