BREAKING
నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ క్రేజీ కాంబినేషన్ మూవీ: రెమ్యూనరేషన్‌పై టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంజయ్య నగర్ గుల్షన్ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం శ్రీరాముడి పాత్ర దక్కడం నా అదృష్టం: ఐదు వేల ఏళ్ల కిందటే భారత్‌లో ఎగిరే వాహనాలు ఉన్నాయన్న రణ్‌బీర్ కపూర్ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు: డీఎస్పీ కాజల్ జైస్వాల్ ఘనంగా ఏఐటీయూసీ 107వ జయంతి వేడుకలు...... కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి: నాయకుల పిలుపు నానక్‌రాంగూడలో ఘనంగా దర్గా నియాజ్ పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్: నవంబర్ 1న రామ్‌చరణ్, సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ లాంచ్ షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమా నుంచి తప్పుకున్న అనిరుధ్ రవిచందర్: కారణమేంటంటే? టూ మచ్ ఫన్, యాక్షన్ తో సూర్య 'సీన్' ట్రైలర్ రిలీజ్: నవంబర్ 6న భారీ కానుకగా రాబోతున్న చిత్రం రూపశ్రీ కౌంటీ కాలనీలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 3న వినోదాల జాతర సమ్మర్ హాలిడేస్ సినిమా చూస్తూ మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు: నిర్మాత ధీరజ్ మొగిలినేని *నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ దారం శంకర్* బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ లక్ష్యం! పోలీసు బృందాలను అభినందించిన ఎసిపి శ్రీనివాస్ కుమార్

శ్రీకాళహస్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

Select Suryaa Now
 శ్రీకాళహస్తిలో   సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

*ఎస్ వి ఏ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవ వేడుకలు*

        స్వతంత్ర భారతదేశంలోని ఐదు వందలకు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుందని డాక్టర్ ఆర్. బి. వాణిశ్రీ తెలిపారు.. శనివారం ఎస్. వి. ఏ ప్రభుత్వ కళాశాల, శ్రీకాళహస్తిలో మనదేశ ప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా *జాతీయ ఐక్యత దినోత్సవం* ను ఘనంగా జరుపుకున్నారు. కళాశాల కళాశాల ఎన్ఎస్ఎస్  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.బి.వాణిశ్రీ మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ ఉప ప్రధానిగా, మొదటి హోం మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి సేవలందించారని అన్నారు...
          వివిధ భాషలు, కులాలు, మతాలు, ప్రాంతాలు గల భారతదేశ సమగ్రతను, ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని, ప్రతి విద్యార్థి సర్దార్ పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఇతర వక్తలు అన్నారు.. కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు NCC విద్యార్థులు *జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ* చేశారు. . 
          ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగారాం, డాక్టర్ సునీత, డాక్టర్ సుధీర్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ మన్యం నరసింహులు, డాక్టర్ సతీష్, డాక్టర్ సుబ్బారావు తదితర అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..  వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి*  9644411197