BREAKING
21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన వరంగల్ సిపి శ్రీ పద్మాక్షి దేవాలయ శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ

Select Suryaa Now
శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ

 

ఆలమూరు మేజర్ న్యూస్ ;

   రాజమండ్రి శ్రీకృష్ణ శ్రీసాయి కళ్యాణ మండపంలో జరిగిన ఓపెన్ సెకండ్ జాతీయస్థాయి కుంగ్ ఫూ కరాటే పోటీలో చెముడులంక శ్రీ సత్యా విద్యానికేతన్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించినట్లు స్కూల్ కోచ్ కే సత్తిబాబు  తెలిపారు. సబ్ జూనియర్ కేటగిరిలో జి. సింధు, పి షీలా, జి దీపిక.లో, పి. సాత్విక, పి సుధా, కే. హాసినీ, పి. రుషి, ఎం సురేష్ లు ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించగా జూనియర్ విభాగంలో జి. రోసెలిన్ ఎస్ గౌతమ్, ఎన్. లోహిత్ ప్రథమ స్థానం సాధించి సెకండ్ ఓరల్  ఛాంపియన్షిప్ సాధించారు. శ్రీ సత్యా విద్యాని కేతన్ స్కూల్ యజమాన్యం డైరెక్టర్ జి. విజయ కుమార్  మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు వూషూ కుంగ్ ఫూ శిక్షణ అనేది చాలా అవసరమని శ్రీ సత్య విద్యానికేతన్ లో గత రెండు సంవత్సరాలుగా పిల్లలకు కరాటే, యుద్ధ విద్యలో మంచి తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. కరాటే విద్య పట్ల మక్కువ, పట్టు సాధించడంతో జాతీయస్థాయి కరాటే పోటీల్లో పతకాలు సాధించినట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ప్రమోద్, ముఖ్య సలహదారులు పుత్ర కుమార్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.