BREAKING
కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్! అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ చెక్‌ల పంచాయితీకి చెక్!

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం

Select Suryaa Now
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 59వ దసరా మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 8.30 గంటలకు అమ్మవారి ఆలయంలో హుండీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో హుండీలో నగదు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొర్లేపర రాము, కార్యదర్శి మున్నా సుందర రావు, కోశాధికారి బోగవిల్లి రమేష్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు, ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు. ఆలయంలో భక్తి భావంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా,