BREAKING
బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు

శ్రీ చైతన్య లో ముందస్తు దసరా వేడుకలు

Select Suryaa Now
శ్రీ చైతన్య లో ముందస్తు దసరా వేడుకలు

తాడేపల్లిగూడెం సూర్య న్యూస్: హౌసింగ్  బోర్డ్ సెంటర్ లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో పాఠశాల యందు చిన్నారులతో పాఠశాల యాజమాన్యం ముందస్తు దసరా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నక్క విజయ నేతృత్వంలో చిన్నారులు వివిధ రకాల వేషధారణతో, బతుకమ్మలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. దసరా మహోత్సవాలలో అమ్మవారు వివిధ రూపాలలో దర్శనం ఇవ్వటం గల కారణాలను దసరా మహోత్సవ విశిష్టతను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు విజయ తెలియజేశారు. అనంతరం జరిగిన పూజా క్రతువులు పాఠశాల డీన్ సూర్యనారాయణమూర్తి, ఏవో గంగరాజు, ప్రైమరీ ఇన్చార్జ్ రజిని, లలితా రాణి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రీజనల్ ఇంచార్జ్ శివ దుర్గ ప్రసాద్, కోఆర్డినేటర్ రామారావు అభినందనలు తెలియజేశారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా