BREAKING
ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు: చమురు ఒప్పందంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు! కారుపై రాయి విసిరిన బైకర్: కేరళలో నిందితుడి అరెస్ట్, పాత నేర చరిత్ర వెలుగులోకి! మండపేటలో మెగా వైద్య శిబిరం బొంరాస్‌పేట్‌లో రేపు విద్యుత్ అంతరాయం 16వ జాతీయ సీనియర్ హాకీ టోర్నమెంట్‌కు నంద్యాల యువ క్రీడా కారుడు శ్రావణ్ కుమార్ ఎంపిక 11న బిజెపి ఆత్మీయ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్… ఎమ్మెల్యే బి. ఎన్. విజయ్ కుమార్ విజయవాడ కనకదుర్గమ్మకు కరీంనగర్ చేనేత పట్టుచీరల సమర్పణ కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామికి తైలాభిషేకం, అన్నాభిషేకం విద్యుత్ లైన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?. చీకట్లోనే బతుకమ్మ సంబరాలా? ప్రతిభ కనబరిచిన పోలీసులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు సూర్యలంకలో అలల బీభత్సం: ఇద్దరు గల్లంతు* *ముగ్గురికి తప్పిన ప్రమాదం - భద్రతా వైఫల్యంపై విమర్శలు అమావాస్య సందర్భంగా మహాదేవప్ప తాత మఠాన్ని దర్శించుకున్న కాపు రామచంద్రారెడ్డి

శివలింగ ని తాకిన సూర్యకిరణాలు.

Select Suryaa Now
శివలింగ ని తాకిన సూర్యకిరణాలు.

సూర్య న్యూస్ దర్శి. 

దర్శి లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. శివాలయంలో సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకుతున్న దృశ్యం చోటు చేసుకుంది. శివరాజు నగర్ లోని కొండపై గల శివాలయంలో సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని తాకిన ఘట్టం శనివారం ఉదయం జరిగింది. అదృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయత్వం తో పూజలు నిర్వహించారు. పలువురు ఈ అద్భుత ఘట్టాన్ని తమ సెల్ ఫోనులో వీడియో తీసుకున్నారు. ఆ వీడియో  వైరల్ అవుతుంది.