BREAKING
మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర కొమ్మాల ఆలయంలో లియాపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం

శివాలయానికి గళంతిక జలధార పాత్ర

Select Suryaa Now
శివాలయానికి గళంతిక జలధార పాత్ర


ఓబులదేవరచెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్త పల్లి బండపై శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామివారి సన్ని ధానం ఆవరణలో శివాలయానికి శనివారం శివ మాల ధారణ భక్తుడు సాయికుమార్, రాజేశ్వరి దంప తులు పంచలోహా జలధార పాత్ర (గళంతిక పాత్ర) సమర్పించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనే యులు నాయుడు తెలిపారు. కార్తీక తొలి శనివారం సందర్భంగా మిట్టపల్లికి చెందిన సాయికుమార్,రాజేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి సన్ని ధానంలో స్వామి వారికి పూజలు నిర్వహించిఅనంతరం శివాలయానికి దాదాపు 15 వేలు విలువ చేసే శివలింగంపై సన్నటి నీటి ధార గళంతిక పాత్ర అందజేసినట్లు ఆయన తెలిపారు. 
*నేటి నుండి అన్న దాన కార్యక్రమం*
మండల కేంద్రానికి సమీపంలో ఎం కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి సన్నిధానం ఆవరణలో రేపటి నుండి(కార్తీక సోమవారం)అన్నదాన సత్రంలో దాతల సహాయ సహకా రాలతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించి జనవరి 16 వతేది వరకు కొనసాగిస్తారని శనివారం ఆలయ నిర్మాణ సంకల్ప కులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు గురు స్వామి తెలిపారు. ప్రతి యేటానవంబర్ 16 నుండి జనవరి 16 వతేది 61 రోజులు మండలం లోని గ్రామీణ ప్రాంతాలలో వంద లాది అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులకి అన్నదాన బిక్ష సౌకర్యం కల్పిం చడం జరిగుతుం దని, అన్ని ప్రసా దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.