BREAKING
బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం జిల్లా కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ కొందుర్గులో ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్‌ ప్రారంభోత్సవం.... ఎంపీటీసీ రిజర్వేషన్ లు కంబదూర్ వైయస్సార్సీపి నాయకుడి మృతికి సంతాపం తెలిసిన మాజీ ఎంపీ తలారి రంగయ్య. దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌. జర్నలిస్టులపై దాడులు అరికట్టాల్సిందే. - గొట్టిపాటి నాగేశ్వరరావు ఎస్ వి బ్రహ్మం డిమాండ్. -బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ధర్నా. బాధిత కుటుంబానికి ఫుడ్ కమీషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆర్థిక సహాయం* దుర్గమ్మ అనుగ్రహంతో ప్రజలకు ఎల్ నీనో కష్డాలు వైదొలగాలి రాజేంద్రనగర్ కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి యువజన ఉపాధ్యక్షుడు! తాగునీటి సౌకర్యానికి 12.50 ఎంపీ నిధులు. శ్రీరంగవరంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల చేరి ధనలక్ష్మి అలంకరణలో దుర్గామాత పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ మచిలీపట్నంలో వరుస ఇళ్ల దొంగతనాల కేసుల ఛేదన.. నిందితుడి అరెస్ట్‌, చోరీ సొత్తు స్వాధీనం

సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి

Select Suryaa Now
సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి

సూర్య న్యూస్ అద్దంకి.;అద్దంకి ఆర్డీఓ కార్యాల‌యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీలు పత్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంపరిధిలో  రూ.1.92 కోట్ల విలువైన 217 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 31 ఎల్ఓసీల‌ను ల‌బ్ధిదారుల‌కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్య‌మంత్రి స‌హాయ నిధితో ఆర్థిక‌ భరోసా లభిస్తుందన్నారు. వైద్య ఖర్చుల భారంతో బాధ‌ప‌డుతున్న‌ కుటుంబాలకు కూట‌మి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర వైద్యం అవసరమైన వారికి ఎల్‌ఓసీలతో సకాలంలో చికిత్సకు చేయూత అందిస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఏ ఒక్క పేద కుటుంబానికి వైద్యం దూరం కాకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం అని తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించిన అర్జీలు స్వీకరించారు.