BREAKING
దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి! వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలి : జనా ప్రసాద్ పిలుపు ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా సంబరం కుక్కల సూరమ్మ చిత్రపటానికి బీజేపీ నాయకుల ఘన నివాళులు రైజ్ లో నేడు ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు డివిస్ కంపెనీల ఉద్యోగాలు సాధించిన ఎస్ ఎస్ ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జగ్గయ్యపేట అభివృద్ధికి రూ.15 కోట్లతో HAM గ్రాంటు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ కొత్తగూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఫెలో ల్యాండ్ కి ఆర్డీఎస్ కిట్స్ సిద్దం : వ్యవసాయ శాఖ ఏఓ మజ్జి చెయ్యరులో కనకదుర్గమ్మ ఆలయ వివాదం.. నవరాత్రి పూజలకు అడ్డంకి మనస్థాపంతో వ్యక్తి అదృశ్యం

సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్.

Select Suryaa Now
సీఐ ని సన్మానించిన లయన్స్ క్లబ్.

సూర్య న్యూస్ దర్శి.

దర్శి నూతన సి.ఐ గా భాద్యతలు చేపట్టిన నాగ మల్లేశ్వర రావు ని, దర్శి టౌన్ లయన్స్ క్లబ్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఐని లయన్స్ క్లబ్ బాధ్యతలు పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో,లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పరిటాల సురేష్, గొర్రె నాగేశ్వరావు, మానం రామాంజి నేయులు, నారాపు శెట్టి మధు సూదనారావు, మునగ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.