BREAKING
దుర్గమ్మ అనుగ్రహంతో ప్రజలకు ఎల్ నీనో కష్డాలు వైదొలగాలి రాజేంద్రనగర్ కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి యువజన ఉపాధ్యక్షుడు! తాగునీటి సౌకర్యానికి 12.50 ఎంపీ నిధులు. శ్రీరంగవరంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల చేరి ధనలక్ష్మి అలంకరణలో దుర్గామాత పట్టభద్రుల ఓటరు దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ మచిలీపట్నంలో వరుస ఇళ్ల దొంగతనాల కేసుల ఛేదన.. నిందితుడి అరెస్ట్‌, చోరీ సొత్తు స్వాధీనం సర్వర్ డౌన్‌తో భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్‌! సమైఖ్య పదం చాలా బలమైనది.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కరెంటు కోతలతో రోడ్డెక్కిన రైతన్న. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంకొల్లు ఎస్సై వినోద్‌ మహా చండీ దేవిగా అమ్మవారి దర్శనం జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం.. పూలనే దేవతగా పూజించే పండుగ “బతుకమ్మ” - జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. శారదాదేవి 121 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

సైదాపురం పోలీస్ స్టేషన్లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు

Select Suryaa Now
సైదాపురం పోలీస్ స్టేషన్లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు

సైదాపురం మండలం మేజర్ న్యూస్ :     నెల్లూరు జిల్లా సైదాపురం పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగమల్లేశ్వరరావు  బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సైదాపురం ఎస్సైగా విధులు నిర్వహించిన దుర్గాప్రసాద్  బదిలీ కావడంతో, ఆయన  స్థానంలో వి ఆర్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగమల్లేశ్వరరావు సైదాపురం ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ సేవలు అందించనున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చర్యలు చేపట్టడంతో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు కృషి చేయనున్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతున్నారు. సైదాపురం మండలంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పోలీస్ శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.