ధనలక్ష్మి అలంకరణలో దుర్గామాత
*ధనలక్ష్మి అలంకరణలో దుర్గ మాత*
సూర్య న్యూస్ /ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు నాలుగో రోజు దుర్గామాతను ధనలక్ష్మి రూపంలో ప్రతిష్టించడం జరిగింది.2 కోట్ల, 11 లక్షల, 11, వేల 11 రూపాయల తో అలంకరించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ జిందే జ్యోతి శ్రీనివాస్ సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.