BREAKING
వై డబ్ల్యూ సి ఎస్ కు ఎన్నికలు జరపాలి .. మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎన్నికల నియమావళి పై సబ్ కలెక్టర్ సమీక్ష జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం కేటీఆర్ కోసం... ఎదురుచూస్తున్న మల్లన్న సాగర్ నిర్వాసితులు...? థియేటర్‌లో మ్యూజికల్ కాన్సర్ట్ చూసిన అనుభూతిని ఇస్తుంది.. 'గరివిడి లక్ష్మి' ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో తేజ సజ్జా ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడులు పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నపూర్ణా దేవిగా విశ్వ దుర్గేశ్వరి అమ్మ వరి కంకులు దండలుగా కట్టి ఆలయం అలంకరణ 'డ్యూ డేట్' చిత్రంలో పవర్‌ఫుల్ లాయర్‌గా విలక్షణ నటుడు సునీల్.. హైదరాబాద్‌లో జోరుగా షూటింగ్ సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు లాభాల్లో వాటా ప్రకటించాలి. • నల్లగంతలతో విశ్రాంత ఉద్యోగుల నిరసన కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న దాతృత్వం డాక్టర్ ఎన్. ప్రభాకర్ నాయుడు సంతాప సభ కు హాజరైన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అబ్దుల్‌ కలాంకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు ఏపీకి న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ధ్వజం విఎంసీ పోలింగ్ తేదీ మార్పు.. అక్టోబర్ 28కి బదులు 29న పోలింగ్

ముదినేపల్లి ఎస్ఐగా టి సూర్య శ్రీనివాస్

Select Suryaa Now
ముదినేపల్లి ఎస్ఐగా టి సూర్య శ్రీనివాస్

ముదినేపల్లి , మేజర్ న్యూస్ : ముదినేపల్లి ఎస్ఐగా టి సూర్య శ్రీనివాస్ ముదినేపల్లి పోలీస్ స్టేషన్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ముదినేపల్లి ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన వి.ఎస్ వీరభద్రరావు బదిలీపై వెళ్లారు. చిల్లకల్లు ఎస్ఐగా పనిచేసిన టి సూర్య శ్రీనివాస్ ముదినేపల్లి బదిలీపై వచ్చారు. ఎస్సైను స్టేషన్ సిబ్బంది , సచివాలయ మహిళా పోలీసులు , పలువురు నాయకులు అభినందించారు.

 రిపోర్టర్ నాగరాజు ముదినేపల్లి ఏలూరు జిల్లా