అబ్దుల్ కలాంకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు
విజయవాడ, మేజర్ న్యూస్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం విజయవాడలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి కలాం అందించిన సేవలను, శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన సాధించిన విజయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.