BREAKING
ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం అయ్యప్ప స్వామి నూతన పీఠం ప్రారంభోత్సవం అమెరికాలో డేటా సెంటర్లకు ఊరట

వంగర ఎస్ఐ గా మెరుగు రాజు బాధ్యతల స్వీకరణ

Select Suryaa Now
వంగర ఎస్ఐ గా మెరుగు  రాజు బాధ్యతల స్వీకరణ

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్ఐ గా మెరుగు రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్ఐ గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఎస్ఐ గా పనిచేసిన దివ్య హనుమకొండ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజు తెలిపారు. అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ కి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

రిపోర్టర్: రామకృష్ణ ,బీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా