BREAKING
అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులతో నాయకర్ సమావేశం 'కామ్రేడ్ కళ్యాణ్' భారీ విజయం సాధించడంతో తిరుమలకు శ్రీవిష్ణు.. శ్రీవారిని దర్శించుకున్న హీరో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే పై చేయి.. రెడ్డప్ప రెడ్డి. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత కోచింగ్ బుచ్చిలో ఇద్దరు టిడిపి సీనియర్ల రాజీనామా విశ్వవిద్యాలయ వనరులతో... ఉపాధి సృష్టికర్తలగా ఎదగాలి ఆదిత్య యూనివర్సిటీ ఛాన్స్లర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి వైసీపీ నెల్లూరు జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి తండ్రి మృతికి కారణమైన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష -- జరిమానా విధింపు కళ్యాణదుర్గం మున్సిపల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని ఖరారు కొత్త ఓఆర్ ఆర్ రైతులకు మందులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు..ఏవో స్రవంతి ఎమ్మెల్యేభూమా అఖిలప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాలో చేరిక మర్రిపాడులో రైతు మహిళా దినోత్సవం కూరగాయలతో అన్నపూర్ణ దేవి అలంకరణ లో దర్శనం ఇచ్చిన మాతా పరమేశ్వరి ఆత్మకూరు మున్సిపాలిటీలో నేటి నుండి నామినేషన్ల స్వీకరణ

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన పాలకొండ సబ్-కలెక్టర్

పాలకొండ, సూర్య : రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పాలకొండ సబ్-కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పాలకొండ GJ కాలేజ్ (బాలుర)లో ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మరియు స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఎన్నికల సామగ్రి స్వీకరణ, పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ పరిశీలనలో  డిఎస్పీ ఎం. రాంబాబు, మున్సిపల్ కమిషనర్ పివి నూకరాజు, వెలమల అప్పారావు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సబ్-కలెక్టర్ సూచించారు.

రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.