BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

కళ్యాణదుర్గం మున్సిపల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని ఖరారు

Select Suryaa Now
కళ్యాణదుర్గం మున్సిపల్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొడగట్ట హర్షిని ఖరారు

కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం ఇంచార్జ్ మేజర్ న్యూస్ : కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల పోరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దొడగట్ట కు చెందిన దొడగట్ట నారాయణ కుమార్తె దొడగట్ట హర్షిని పేరును ఖరారు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణదుర్గం ఇన్చార్జి మాజీ ఎంపీ తలారి రంగయ్య వైఎస్ఆర్సిపి అగ్ర నేతలు బోయ తిప్పేస్వామి మాదినేని ఉమామహేశ్వర నాయుడు మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తల సమక్షంలో అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఉన్నత విద్యావంతురాలు అయిన బిఎస్సి అగ్రికల్చర్ పూర్తిచేసి రాజకీయాల వైపు అడుగులు వేసేందుకు వైఎస్ఆర్సిపి అధికారికంగా ప్రకటించారు. కూటమి అభ్యర్థికి ధీటుగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగిందని వైఎస్ఆర్సిపి శ్రేణులు స్పష్టం చేశారు.