BREAKING
దుర్గామాతను దర్శించుకున్న మాజీ కార్పొరేటర్ నరేందర్ రెడ్డి ప్రథమ వర్ధంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రెబల్ స్టార్ అభిమానులకు షాక్.. ప్రభాస్ 'స్పిరిట్' మూవీ విడుదల వాయిదా? గెలుపే లక్ష్యంగా సమైక్యంగా పని చేయాలి వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన శక్తి టీం సభ్యులు పేద మహిళలకు చీరల పంపిణీ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్‌ కొండంత అండ:కాంగ్రెస్‌ దోమ మండల అధ్యక్షుడు శాంతు కుమార్‌ బాలి ప్రమాదం నుంచి కోలుకున్న నటి నుష్రత్ భరూచా.. విజయవంతంగా వెన్నెముక శస్త్రచికిత్స పూర్తి అన్నదానం మహాదానం-యువ నాయకుడు నూకల అభినవ్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉలవ గోపి బిట్స్ కాలేజీలో డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు టాలీవుడ్‌కి కొత్త గ్లామర్ హంగులు.. ఒకేసారి పలకరించబోతున్న ఐదుగురు క్రేజీ హీరోయిన్స్ అగస్తీశ్వర స్వామి అన్నప్రసాద శాల నిర్మాణానికి 50 వేలు సుందర పాలకొండ గా తీర్చిదిద్దుతా కొమురం భీమ్ కాలనీలో వెలుగులు నింపిన సర్పంచ్ ప్రవీణ్ నాయక్

మర్రిపాడులో రైతు మహిళా దినోత్సవం

Select Suryaa Now
మర్రిపాడులో రైతు మహిళా దినోత్సవం

మర్రిపాడు మేజర్ న్యూస్:  ఉదయగిరి సబ్ డివిజన్ పరిధిలో మర్రిపాడు మండలంలో మీ రైతు సేవ కేంద్రం మర్రిపాడులో మహిళా రైతు దినోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమమునకు ఉదయగిరి సహాయ వ్యవసాయ సంచాలకులు, చెన్నారెడ్డి, జిల్లా వనరుల కేంద్రం నెల్లూరు నుంచి వ్యవసాయ అధికారి చక్రవర్తి, ఉదయగిరి టెక్నికల్ వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి, దుత్తలూరు మండల వ్యవసాయ అధికారి మదన్మోహన్ మరియు మర్రిపాడు మండల వ్యవసాయ అధికారి ఎన్ కవితలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అక్టోబర్ 15వ మనం మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయంలో మహిళల పాత్ర గురించి చర్చించడం జరిగింది. అన్ని రంగాలతో పాటుగా వ్యవసాయ రంగంలో కూడా మహిళలు అద్భుతాలు సాధిస్తున్నారని అన్నారు. కూరగాయలు పండించడంలోనూ మరియు పశువులు సంరక్షణలోనూ మహిళలు పాత్ర లేకుండా ఏదీ సాధించడం జరగదని తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో వరి సాగులో మంచి దిగుబడులు సాధించిన కామాక్షమ్మ మరియు పశువులు గొర్రెలు సాగులో మెలకువలు చూపిస్తున్న రమాదేవి కూరగాయలు పండించడంలో రాణిస్తున్న సరస్వతి మరియు ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధిస్తున్న పెంచలమ్మ గారికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని మహిళా రైతులు మరియు వ్యవసాయ అధికార సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.