BREAKING
బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..! దేవి మండపాలను దర్శించిన కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి న్యూయార్క్ నియంత్రణ సంస్థకు 33 మిలియన్ డాలర్లు చెల్లించిన ఎస్ఈబీ (SEB) బ్యాంక్ ఆరోగ్యానికి శ్రీరామరక్ష జొన్న రొట్టె.. ఉదయాన్నే రెండు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలి:మాజీ మంత్రి తలసాని ఇంటర్నేషనల్ పేపర్ యూరోపియన్ ప్యాకేజింగ్ విభాగంపై ప్రైవేట్ ఈక్విటీ సంస్థల కన్ను

ఘనంగా భారీ అన్న సమారాధన

Select Suryaa Now
ఘనంగా భారీ అన్న సమారాధన

మక్కువ, సూర్య : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా  స్థానిక కొల్లి వీధిలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారిని మండల వైసీపీ అధ్యక్షులు మావుడి. రంగునాయుడు దర్శించుకుని,  ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.