BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

మాగుంట శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉలవ గోపి

Select Suryaa Now
మాగుంట శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఉలవ గోపి

పొదిలి, మేజర్ న్యూస్ ;

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి వారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలులో ఉప్పలపాడు సొసైటీ అధ్యక్షులు ఉలవ గోపి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డికి శాలువా కప్పి, పూలబొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాగుంట శ్రీనివాస రెడ్డి ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఎల్లప్పుడూ ప్రజల సేవలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సొసైటీ సభ్యులు మరియు మాగుంట అభిమానులు పాల్గొన్నారు.