BREAKING
ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ నిఘా: తనిఖీలు, పాత నేరస్తులకు హెచ్చరికలు. గురువారం సంతలో ఏ ఊరు వారైనా ఎవరైనా కొనుగోలు అమ్మకాలు చేయవచ్చు: సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..? లో వోల్టేజీతో రైతులకు తీవ్ర నష్టం మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా స్పందన కరువు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు దిగుతాం బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఎర్రోళ్ల రవి శివాలయం అవినీతి ఆరోపణలు నిరూపించండి నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ! దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం -ఎమ్మెల్యే ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి :సబితా రెడ్డి వి.ఎస్.యూ.లో అబ్దుల్ కలాంకు ఘన నివాళి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. కనీస వేతనాలు అమలు చేయాలి -కార్మికులకు రూ.42 వేల వేతనం ప్రకటించాలి -సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పాశమైలారం -పారిశ్రామిక క్లస్టర్‌లో సీఐటీయూ పాదయాత్ర దర్శి మున్సిపల్ టిడిపి అభ్యర్థిగా దారం సుబ్బారావు. అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్‌ కొమరం భీమ్ విగ్రహావిష్కరణకు తరలిరావాలని పిలుపు.. ప్రచార రథాలు ప్రారంభం. మండలంలో జడ్పీ చైర్మన్ నాగలక్ష్మి విస్తృత పర్యటన.

అగస్తీశ్వర స్వామి అన్నప్రసాద శాల నిర్మాణానికి 50 వేలు

Select Suryaa Now
అగస్తీశ్వర స్వామి అన్నప్రసాద శాల నిర్మాణానికి 50 వేలు

పుంగనూరు మేజర్ న్యూస్:

మండల పరిధిలోని నెక్కుంది పంచాయతీలో వెలిసిండు శ్రీ అగస్తీశ్వర స్వామి వారి ఆలయం అన్నప్రసాదశాలనిర్మాణానికి

వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కొత్తపల్లి చెంగారెడ్డి కుటుంబ సభ్యులు గురువారం 50వేల రూపాయలు విరాళం అందజేశారు.

రిపోర్టర్ రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గ అన్నమయ్య జిల్లా