BREAKING
బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..! దేవి మండపాలను దర్శించిన కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి న్యూయార్క్ నియంత్రణ సంస్థకు 33 మిలియన్ డాలర్లు చెల్లించిన ఎస్ఈబీ (SEB) బ్యాంక్ ఆరోగ్యానికి శ్రీరామరక్ష జొన్న రొట్టె.. ఉదయాన్నే రెండు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలి:మాజీ మంత్రి తలసాని ఇంటర్నేషనల్ పేపర్ యూరోపియన్ ప్యాకేజింగ్ విభాగంపై ప్రైవేట్ ఈక్విటీ సంస్థల కన్ను

దర్శి మున్సిపల్ టిడిపి అభ్యర్థిగా దారం సుబ్బారావు.

Select Suryaa Now
దర్శి మున్సిపల్ టిడిపి అభ్యర్థిగా దారం సుబ్బారావు.

సూర్య న్యూస్ దర్శి. 

దర్శి మున్సిపల్ చైర్మన్ టిడిపి అభ్యర్థిగా దారం సుబ్బారావును ప్రకటించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గ పరిశీలకులు గంజాం రాఘవేంద్ర సమావేశం నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థిగా దారం సుబ్బారావును ప్రకటించారు. గతంలో సుబ్బారావు పట్టణ టిడిపి పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన సతీమణి నాగవేణి కౌన్సిలర్ గా, ప్రస్తుతం దర్శి ఏఎంసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు.