BREAKING
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నాగుల ఆనంద్ యాదవ్ బాసర మూల నక్షత్రం వేడుకలకు 200 మంది పోలీసులతో పటిష్ట భద్రత జొన్నవాడలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కామాక్షి తాయి బైండోవర్ 27 ఏళ్ల వివాహ బంధం.. అరుదైన ఫొటోలతో మాధురి దీక్షిత్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ వేడుక! పరిగి లో వైభవంగా బతుకమ్మ వేడుకలు రవీందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి 'రణబాలి' చిత్రంలో జయమ్మగా యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న ప్రత్యేక లుక్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన... మిరియాల రాఘవరావు,మిరియాల ప్రీతమ్ చిన్ననాటి ఫొటోలో అందాల క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా?.. ఇప్పుడు టాలీవుడ్‌ను ఏలుతున్న స్టార్ హీరోయిన్! బైండోవర్ కేసులు నమోదు చేస్తాం...ఎస్సై..! దేవి మండపాలను దర్శించిన కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి న్యూయార్క్ నియంత్రణ సంస్థకు 33 మిలియన్ డాలర్లు చెల్లించిన ఎస్ఈబీ (SEB) బ్యాంక్ ఆరోగ్యానికి శ్రీరామరక్ష జొన్న రొట్టె.. ఉదయాన్నే రెండు తింటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులుండాలి:మాజీ మంత్రి తలసాని

మండలంలో జడ్పీ చైర్మన్ నాగలక్ష్మి విస్తృత పర్యటన.

Select Suryaa Now
మండలంలో జడ్పీ చైర్మన్ నాగలక్ష్మి విస్తృత పర్యటన.

దుమ్ముగూడెం,సూర్య, (మేజర్ న్యూస్)::దుమ్ముగూడెం మండలంలో గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ నాగలక్ష్మి విస్తృతంగా పర్యటించారు.మండల పరిధిలోని పర్ణశాల, పెద్దనల్లబల్లి,కొత్తూరు, పి.కమలాపురం,రేగుబల్లి, రామారావుపేట,చిన్న బండిరేవు, ములకపాడు, దుమ్ముగూడెం,లక్ష్మీనగరం తదితర గ్రామాల్లో పర్యటించిన నాగలక్ష్మి  ఆసరా పెన్షన్లకు సంబంధించిన 26 మంది లబ్ధిదారుల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలనేదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో యు డి సి రఘు,పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.