పేద మహిళలకు చీరల పంపిణీ
పాలకుర్తి , మేజర్ న్యూస్,
దసరా పండుగను పుర స్కరించుకొని అమ్మ చారిటబు ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు వారం మండల కేంద్రం లోని బిసీ హాస్టల్ వెనుక నివాసం ఉంటున్న సుమారు 15 మంది పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ సం దర్భంగా ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాం త్, కోశాధికారి వర్రే కుమార స్వామి మాట్లాడుతూ పండగ సంద ర్భంగా కొత్త బట్టలతో ఆనందం గా కుటుంబాలు ఉంటా రు.కాని నిరుపేద మహి ళలకు కొత్త బట్టలు ఆనందం గడిపే అటు వంటి ఆర్థిక పరిస్థితి లేని కుటుంబా లకు అండగా నిలవాల ని ఉద్దేశంతో ఈ కార్య క్రమన్ని చేసినట్లు తెలి పారు ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి నిధి పల్లెపు శ్రీనివా స్ రావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్, సోమయ్య, పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా