BREAKING
రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్

వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన శక్తి టీం సభ్యులు

Select Suryaa Now
వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించిన శక్తి టీం సభ్యులు

  ఏలూరు, మేజర్ న్యూస్ : ఆ వృద్ధురాలు కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటూ ఒక్కరే  జీవనం సాగిస్తుంది. గత నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వచ్చినామే అయోమయ స్థితిలో ఉండి ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆమె వివరాలు పూర్తిగా మర్చిపోయింది. ఆమె దగ్గర ఉన్న ఆధార్ కార్డు లో ఫోన్ నెంబర్ లేదు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎం సుబ్బారావు  ఆదేశాల మేరకు ఆమెను హోమ్ లో జాయిన్ చేసి అనంతరం వారి బంధువుల అడ్రస్స్ లు తెలుసుకుని శక్తి టీం సభ్యులు ఆ వృద్ధురాలిని నల్లజర్ల లో ఉంటున్న వారి బంధువులకు అప్పగించారు.