BREAKING
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..? లో వోల్టేజీతో రైతులకు తీవ్ర నష్టం మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా స్పందన కరువు విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు దిగుతాం బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు ఎర్రోళ్ల రవి శివాలయం అవినీతి ఆరోపణలు నిరూపించండి నివాస ప్రాంతంలో అక్రమ గోల్డ్ రిఫైనరీ! దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం -ఎమ్మెల్యే ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి :సబితా రెడ్డి వి.ఎస్.యూ.లో అబ్దుల్ కలాంకు ఘన నివాళి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల. కనీస వేతనాలు అమలు చేయాలి -కార్మికులకు రూ.42 వేల వేతనం ప్రకటించాలి -సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పాశమైలారం -పారిశ్రామిక క్లస్టర్‌లో సీఐటీయూ పాదయాత్ర దర్శి మున్సిపల్ టిడిపి అభ్యర్థిగా దారం సుబ్బారావు. అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్‌ కొమరం భీమ్ విగ్రహావిష్కరణకు తరలిరావాలని పిలుపు.. ప్రచార రథాలు ప్రారంభం. మండలంలో జడ్పీ చైర్మన్ నాగలక్ష్మి విస్తృత పర్యటన. అన్నపూర్ణాదేవి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. వరుస అవకాశాలతో సంచలనం

మహాలక్ష్మి దేవి అవతారంలో పోలమాంబ

Select Suryaa Now
మహాలక్ష్మి దేవి అవతారంలో పోలమాంబ

మక్కువ,  సూర్య : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దైవం శంబర శ్రీ పోలమాంబ అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో  భక్తులకు గురువారం దర్శనమిచ్చారు. పోలమాంబ అమ్మవారికి  వివిధ రకాల ఫల జాతులతో అలంకరించారు. మాతృ త్రయోరాదన, చండీ సహిత శ్రీ ఫలహోమా న్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన చేపట్టారు. కార్యక్రమాల న్నింటిని ఆలయ ఈవో వీ.వి.సూర్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నైదాన చిన తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.