BREAKING
48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్ మండపేట మున్సిపల్ ఎన్నికల్లో తొలిరోజు నామినేషన్లు నిల్ ఎథనాల్ ఉత్పత్తికి చెరకు మళ్లింపుపై కేంద్రం కీలక నిర్ణయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లమిల్లి కడ్తాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న టిడిపి మాజీ కౌన్సిలర్ వర్షాభావ నష్టాలపై కొత్తపల్లిలో గ్రామసభ పోలీసులకు నర్సరీ అసోసియేషన్ వినతి పతంజలి యోగ కేంద్రంలోని అమ్మవారికి మున్సిపల్ చైర్మన్ దంపతుల పూజలు జూనియర్ సివిల్ జడ్జి మనీషాకు ఘన సన్మానం అన్నప్రసాద వితరణ ప్రారంభించిన కౌన్సిలర్‌ రాకేష్‌రెడ్డి కోకాకోలా వైపు కేఎఫ్‌సీ మొగ్గు కణ్ణగి – కోపాగ్ని హాలీవుడ్‌కు సవాల్ విసురుతున్న మైక్రోడ్రామాలు హిందూపురంలో అంతర్రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల సమావేశం

కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న దాతృత్వం

Select Suryaa Now
కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న దాతృత్వం

కేసముద్రం, మేజర్ న్యూస్, కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బోడతండకు చెందిన బోడ శ్రీను ఇటీవల మృతి చెందగా కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న మృతుని దశదినకర్మల కోసం తన వంతు సహాయంగా 75 కిలోల బియ్యం అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులతో పాటు తండ వాసులు మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్: వెంకటేశ్వర్లు, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా