ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఇంకొల్లు ఎస్సై వినోద్
ఇంకొల్లు, మేజర్న్యూస్ :
ఇంకొల్లు ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వినోద్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంకొల్లులో పలు సమస్యలపై వినోద్ మాట్లాడారు. ఇంకొల్లు ఎస్సైగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. ఈ సందర్భంగా ఎస్సై వినోద్ను అభినందించారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.