BREAKING
ఓటీటీలో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్‌లో ‘పరదా’ ట్రెండింగ్! రూ.5.71 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.. 68 మందికి రూ.56.30 లక్షల చెక్కుల పంపిణీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళం థ్రిల్లర్.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో పార్వతి సినిమా! ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నాలుగు వందల కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. మూడు నెలల నిత్యావసర సరుకులు పంపిణీ! భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో కనకరాజు సూరి కుమార్తె రోహిణి! జనసేన అభ్యర్థిగా తెరపైకి పేరు.. అధిష్ఠానం పరిశీలనలో బయోడేటా? క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కుమార్తెకు అవకాశం దక్కుతుందా? బతుకమ్మ వేడుకల్లో అదరగొట్టిన నటి లయా.. చీరకట్టులో మెరిసిపోతున్న రీ-ఎంట్రీ భామ! ముదినేపల్లి ఎస్ఐగా టి సూర్య శ్రీనివాస్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్య అభినందనీయం- మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్, నంద్యాల ఎంపి భైరెడ్డి శబరి సూర్య ఎఫెక్ట్:...... జల్ పల్లి పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు బిగ్‌బాస్ హౌస్‌లో తారాస్థాయికి నామినేషన్ల హీట్.. రోహిత్, త్రిగుణ్ మధ్య రణరంగం! ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి నెరవేరిన మాజీ సైనికుల దశాబ్దాల కల *మాజీ సైనికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి జైలర్ 2 సినిమాలో నోరా ఫతేరి ప్రత్యేక గీతం.. తమన్నా రికార్డును బ్రేక్ చేస్తుందా?

రాజేంద్రనగర్ కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి యువజన ఉపాధ్యక్షుడు!

Select Suryaa Now
రాజేంద్రనగర్ కాంగ్రెస్‌కు షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి యువజన ఉపాధ్యక్షుడు!

సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌ రెడ్డి సమక్షంలో దుడ్డు ఆకాష్‌ చేరిక


రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్న సంకేతాల మధ్య, యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు దుడ్డు ఆకాష్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్‌ రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఆకాష్‌తో పాటు పలువురు యువ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో  నాయకులు సంతోష్‌ నాయుడు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

గండిపేట్, మేజర్ న్యూస్ (అక్టోబర్14)