BREAKING
హాలీవుడ్‌లో సరికొత్త సంచలనంగా నానియా ప్రీక్వెల్.. రాక్ అండ్ రోల్ టచ్‌తో గ్రేటా గెర్విగ్ మ్యాజిక్! ఓటీటీలో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్ సోషల్ థ్రిల్లర్.. అమెజాన్ ప్రైమ్‌లో ‘పరదా’ ట్రెండింగ్! రూ.5.71 కోట్లతో జుంటుపల్లి ప్రాజెక్టు కాలువల ఆధునీకరణ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి.. 68 మందికి రూ.56.30 లక్షల చెక్కుల పంపిణీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళం థ్రిల్లర్.. నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో పార్వతి సినిమా! ఏరియా ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నాలుగు వందల కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక.. మూడు నెలల నిత్యావసర సరుకులు పంపిణీ! భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో కనకరాజు సూరి కుమార్తె రోహిణి! జనసేన అభ్యర్థిగా తెరపైకి పేరు.. అధిష్ఠానం పరిశీలనలో బయోడేటా? క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కుమార్తెకు అవకాశం దక్కుతుందా? బతుకమ్మ వేడుకల్లో అదరగొట్టిన నటి లయా.. చీరకట్టులో మెరిసిపోతున్న రీ-ఎంట్రీ భామ! ముదినేపల్లి ఎస్ఐగా టి సూర్య శ్రీనివాస్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో నాణ్యమైన విద్య అభినందనీయం- మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్, నంద్యాల ఎంపి భైరెడ్డి శబరి సూర్య ఎఫెక్ట్:...... జల్ పల్లి పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు బిగ్‌బాస్ హౌస్‌లో తారాస్థాయికి నామినేషన్ల హీట్.. రోహిత్, త్రిగుణ్ మధ్య రణరంగం! ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి నెరవేరిన మాజీ సైనికుల దశాబ్దాల కల *మాజీ సైనికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి

శ్రీరంగవరంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల చేరి

Select Suryaa Now
శ్రీరంగవరంలో టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల చేరి

మేడ్చల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీ శ్రీరంగవరం గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. దుబ్బ కోటి ఆంజనేయులు ఆధ్వర్యంలో సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుర్రం వెంకన్న, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ బండమీది నవీన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.ఈ సందర్భంగా హైమద్‌తో పాటు పలువురు ముస్లిం సోదరులు, సోదరీమణులు టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సమాచారం. పార్టీలో చేరిన వారిని నాయకులు సాదరంగా ఆహ్వానించారు. శ్రీరంగవరం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయని స్థానిక నాయకులు భావిస్తున్నారు.