BREAKING
రంపచోడవరం మన్యంలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రష్యన్ డీజిల్ దిగుమతుల సడలింపుపై భగ్గుమన్న అమెరికన్ సెనేటర్లు: 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. సర్వదర్శనానికి 8 గంటల సమయం 70 ఏళ్ల వయసులో ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించిన ఆర్మీ విశ్రాంత అధికారి గుగన్ సింగ్! బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ మాస్ క్లాస్: ఊహించని మలుపులతో ఈ వారం ఎలిమినేషన్ డ్రామా! పేమెంట్ సిస్టమ్స్‌పై సైబర్ ముప్పు: ఫిన్‌టెక్, ఎన్‌బీఎఫ్‌సీలను హెచ్చరించిన 'సెర్ట్-ఇన్'! 'కరికాల'లో కథానాయికగా కేథరిన్ థ్రెసా: పిరియాడికల్ యాక్షన్ డ్రామాలో క్రేజీ రోల్! యూరప్‌లో 'ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్' పేరును మార్చిన టెస్లా:ఇకపై 'టెస్లా అసిస్టెడ్ డ్రైవింగ్'గా నామకరణం. నేరాల నియంత్రణలో సి.సి కెమెరాల పాత్ర కీలకం 'క్లాడ్ ఏఐ'తో దురుసుగా ప్రవర్తిస్తే ఖాతాలు రద్దు: యూజర్లకు ఆంత్రోపిక్ సంస్థ కఠిన హెచ్చరికలు! వీధి కుక్కల దాడిలో... 23 గొర్రెలు మృతి మెగాస్టార్ చిరంజీవి 'కాకా' మూవీ లేటెస్ట్ అప్‌డేట్: గ్రాండ్‌గా షూటింగ్, సంక్రాంతి బరిలోనే విడుదల! ఆలూరు గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ బళ్లారి దుర్గమ్మను దర్శించుకున్న ఉమాదేవి దేవీ నవరాత్రుల తొలిరోజు ప్రత్యేక పూజలు రైళ్లలో లౌడ్ స్పీకర్లలో పాటలు, వీడియోలు పెడితే భారీ జరిమానా: హెచ్చరించిన భారతీయ రైల్వే.. జైలు శిక్ష విధించే అవకాశం!

రూ.2.8 కోట్లతో రోడ్లకు మరమ్మతులు.

Select Suryaa Now
రూ.2.8 కోట్లతో రోడ్లకు మరమ్మతులు.

అద్దంకి, పంగులూరు మండలాల్లోని సుమారు పది కిలోమీటర్ల రహదారికి మరమ్మత్తులకు  గాను 2.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అద్దంకి మండలం సింగరకొండ పాలెం నుంచి చిన్న కొత్తపల్లి మధ్యలో మూడు కిలోమీటర్లకు రహదారి మరమత్తు పనులు పూర్తి అయ్యాయి. పంగులూరు నుండి నాగులొప్పులపాడు మండలం నిడమానూరు వరకు ఏడు కిలోమీటర్లు రహదారి పనులు ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని ఆర్ అండ్ బి శాఖ ఏఈ శ్రీమన్నారాయణ తెలిపారు. నూతనంగా నిర్మించిన మరమ్మత్తులు చేసిన రహదారులపై దమ్ము చక్రాల ట్రాక్టర్లను నడప రాదని ఆయన ప్రజలకు సూచించారు. దుమ్ము చక్రాలతో ట్రాక్టర్లను బీటీ రోడ్లపై నడిపితే రోడ్లు త్వరగా దెబ్బతింటాయని ఆయన తెలిపారు. రైతులు, వాహదారులు ఈ విషయంలో సహకరించాలని ఆయన కోరారు.