BREAKING
వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ కరణ్ జోహార్ ఆఫీస్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఆయుష్మాన్ ఖురానా దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన మున్సిపల్ తెదేపా అభ్యర్థులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దహెగాంలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు...... కుక్కల పట్టివేతకు రంగంలోకి వార్డు ప్రజలు పటాన్‌చెరు ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతి రాంపూర్ ముదిరాజ్, యాదవ సంఘాలకు 25 వేల వంట సామాగ్రి అందజేసిన మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ అర్నబ్‌గా మారిన తీవ్ర వాయుగుండం… బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరినీ కలవడం నా బాధ్యత.. సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్! అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు ప్రజల బాగోగులు కోరే పాలకులకు వ్యక్తిగతంగా కక్షలు ఉండకూడదు.!ఎంపీ ఈటల రాజేందర్ జపాన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు వైఖరి

రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో టీఎన్టీయూసీ నేత రెంటపల్లి శ్యామ్‌కు గాయాలు

గొల్లపూడి, మేజర్ న్యూస్: టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ రెంటపల్లి శ్యామ్ ఆదివారం ఉదయం గొల్లపూడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ రోడ్డులో, రమేష్ హాస్పిటల్ సమీపంలోని వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయన కాలికి ఆపరేషన్ చేయనున్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి, శ్యామ్‌కు తక్షణ వైద్యసేవలు అందేలా చొరవ తీసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌కు, సహకరించిన విజయవాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు, ఇబ్రహీంపట్నం మండల టీడీపీ అధ్యక్షుడు పెదర్ల రవికి వెలమాటి శ్రీనివాస్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శ్యామ్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.