BREAKING
అర్నబ్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో - మంత్రి గొట్టిపాటి సమీక్ష బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' విధ్వంసం.. ₹400 కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీకాంత్ చిత్రం! శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం! 28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా కోలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన జైలర్ 2.. తొలి ₹700 కోట్ల తమిళ చిత్రంగా రికార్డు! ఆ పిలుపుతో మాకేం సంబంధం....! 'మళయేతుం ముంపే' సినిమాపై మోహన్ లాల్ కామెంట్స్ కామ్రేడ్ పాషా, నరహరి ఆశయాలను కొనసాగిస్తాం పాషా,నరహరి ఆశయ సాధనకు పోరాడాలి ముంబైలో ఖరీదైన ఫ్లాట్‌ విక్రయించిన టైగర్ ష్రాఫ్ వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ కరణ్ జోహార్ ఆఫీస్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఆయుష్మాన్ ఖురానా దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన మున్సిపల్ తెదేపా అభ్యర్థులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దహెగాంలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు......

అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే

Select Suryaa Now
అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే

అవ్వ దోసె అంటే.. ఆలా తినాల్సిందే 
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి 
పట్టణంలోనీ వీవర్స్ కాలనిలో అవ్వ దోసె అంటే తెలియదు  అనే వారు వుండరు.. ఆలా నోట్లో పడగానే అంతే వేగంతో కరిగిపోయి నోట్లోకి జారీ పోవాల్సిందే..లొట్టలేసుకొంటూ ఆరగించే అవ్వ దోసె కేవలం 10 రూపాయలే.. గుడ్డు వేసి చేస్తే 25 రూపాయలే.. 20 ఏళ్లుగా సరస్వతమ్మ దోసె రుచి చుస్తున్న సంఖ్య బలం పెరుగుతూనే వుంది.. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏమంటే పెద్ద పెద్ద హోటల్ యజమానులు కూడా వచ్చి అవ్వ చేసిన దోసెను ఆరగించడమే.. రాజకీయా నాయకులు కూడా ఇక్కడే అవ్వ దోసె ఆరగించి ఇళ్లకు కట్టించుకొని వెళ్తుంటారు..సరస్వతమ్మకు తోడుగా ఒక కుమారుడు రాము .. కూతురు రాధ సహకారం కూడా మెండుగానే ఉంటుంది.. ఉదయం 7 గంటల నుంది 11.30 వరకు చిన్నపాటి కొట్టంలో దోసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.. నిత్యావసర ధరలు పెరిగి పోతున్న అవ్వదోసే రేటు మాత్రం పెరగడం లేదు.. ఒక్క దోసె తిన్నావా ఎన్ని దోసెలు అయిన ఆలా లాగించడమే.. పట్టణ, పల్లె వాసుల పని.. ఒక్కసారి సరస్వతమ్మ దోసె ఆరగించామా.. రోజు 10 రూపాయల కారం దోసె.. 25 రూపాయలు పెట్టి ఎగ్ దోసె తినాలి.. తినాలి అంటూ నాలుక రుచి కోసం వెళ్దాం అంటుంది..
రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా