BREAKING
100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ రామాయణ' బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు 10 రోజుల ముందే ₹20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్! విద్యార్థులు భవిష్యత్ లో దేశాసేవకోసం పాటుపడాలి మానవతా విలువలు మహాకవి మహర్షి వాల్మీకి బాలీవుడ్‌లో దీపావళి హంగామా.. అక్షయ్ కుమార్ నుండి మనీష్ మల్హోత్రా వరకు సినీ తారల గ్రాండ్ పార్టీల క్యాలెండర్! వైసీపీ తోనే నగర అభివృద్ధి సాధ్యం మాజీ మేయర్ మహమ్మద్ వసీం నిక్ జోనస్ పోస్ట్ చేసిన క్యూట్ ఫ్యామిలీ మోమెంట్స్.. ప్రియాంక, కూతురు మాల్తీలతో బ్యాక్‌స్టేజ్ హంగామా! అర్నబ్ తుపానుపై విద్యుత్ శాఖ అధికారులతో - మంత్రి గొట్టిపాటి సమీక్ష బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' విధ్వంసం.. ₹400 కోట్ల క్లబ్‌కు చేరువలో రజనీకాంత్ చిత్రం! శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ కలకలం! 28వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన మున్సిపల్ తెదేపా అభ్యర్థులు.

Select Suryaa Now
దోశలు వేస్తూ ప్రజలతో మమేకమైన మున్సిపల్ తెదేపా అభ్యర్థులు.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి మున్సిపల్ ఎన్నికల ప్రచారం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో భాగం గా తెదేపా నాయకులు, అభ్యర్థులు చేపట్టిన ప్రచారం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెదేపా చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్, 19వ వార్డు కౌన్సిలర్అభ్యర్థి చిన్ని మానస ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు. నాయకులు సామాన్య ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. దారిలో కనిపించిన ఓ అల్పాహార కొట్టు వద్దకు వెళ్లి, ఉత్సాహంగా స్వయంగా దోశ లు వేస్తూ స్థానికులను ఆశ్చర్యపరిచారు. నాయకుల ఈ సాదాసీదా సరళమైన ప్రచార సరళి స్థానిక ప్రజలను, దుకాణదారులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థుల తరపున అభ్యర్థించారు.