BREAKING
వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్ రూపురేఖలు మారుస్తా లాంటి బడా హామీ ఇవ్వలేను_ --- చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా ఉంటా ---ఇంటి అనుమతులు పారదర్శకంగా ఉంటాయి ---అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపు తెస్తా ---ఎన్నికల ప్రచారంలో వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ 100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు వైఎస్సార్‌సీపీలో చేరిన 20 కుటుంబాలు వాల్మీకి మహర్షి అడుగుజాడల్లో నడుద్దాం... ఎమ్మెల్యే అమిలినేని. వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన నర్సింగాపూర్ విద్యార్థులు - రాష్ట్రస్థాయికి ఇద్దరు ఎంపిక

కామ్రేడ్ పాషా, నరహరి ఆశయాలను కొనసాగిస్తాం

Select Suryaa Now
కామ్రేడ్ పాషా, నరహరి ఆశయాలను కొనసాగిస్తాం

కామ్రేడ్ పాషా, నరహరి ఆశయాలను కొనసాగిస్తాం

నోములలో 37వ వర్ధంతి కార్యక్రమం

మంచాల : కామ్రేడ్లు మహబూబ్ పాషా, నరహరి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం మండల కమిటీ సభ్యులు పల్లాటి జగన్  అన్నారు. వారి 37వ వర్ధంతి సందర్భంగా సోమవారం నోముల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఈరమళ్ల శివకుమార్, నాయకులు చిత్రం నాగరాజు, ఎండీ ఫయాస్ పాషా, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
✍️ ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల