దహెగాంలో ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు......
సూర్య దహెగాం:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ముట్టడి కార్యక్రమలు, చెపడుతారన్నసమాచారం మేరకు ఉద్యమకారులు పిలుపునిచ్చిన నేపథ్యంలోఉన్నత అధికారుల ఆదేశాల మేరకు దహెగాం పోలీసులు ముందస్తుగా పుల్గం నారాయణ, కడారి నారాయణ, కడారి బాపు అరెస్టులు చేశారు. సమాచారం అందిన రిపోర్టర్ లింగయ్య దహెగాం ఎస్సై ను చరవాణి ద్వారా వివరణ కోరగా ఈ విషయాన్ని దహెగాం ఎస్సై వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.