telangana
పటాన్‌చెరు ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతి
పటాన్‌చెరు:ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదగిరి, ఎంఈఓ నాగేశ్వరరావు,ఇంద్రేశం కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, ఇస్నాపూర్ కమిషనర్ వెంకట్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.